POST OFFICE BHARATHI NOTIFICATION-2024

ప్రతి
సంవత్సరం, భారతదేశంలోని అత్యంత
విశ్వసనీయమైన మరియు పురాతన సంస్థలలో
ఒకదానితో కలిసి పనిచేసే అవకాశం కోసం
వేలాది మంది ప్రజలు ఎదురుచూస్తున్నారు.
ఈ పోస్ట్, మీరు తెలుసుకోవలసిన ఉద్యోగాల
సంఖ్య, ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు, ఎలా
దరఖాస్తు చేయాలి మరియు మీ అప్లికేషను
సులభంగా చేయడానికి గల వివరాలు ఇందులో ప్రకటించడం జరిగింది.

పోస్ట్ ఆఫీస్ భారతి ప్రాథమికంగా ఇండియన్ పోస్టు ఆఫీసు ద్వారా నియమక ప్రక్రియ వారుగ్రామీణ డాక్ సేవకు GDS, పోస్ట్మ్యాన్, మెయిల్గార్డ్ మరియు మల్టీటాస్కింగ్ స్టాఫ్(MTS) వంటి విభిన్న పాత్రలను భర్తీచేయడానికి వ్యక్తుల కోసం చూస్తున్నారు.పోస్ట్ ఆఫీసు భారతి 2025 :-పోస్ట్ ఆఫీసు భారతి 2025 కోసంఆశించిన ఖాళీలు:-గతంలో పరిస్థితులు ఎలా ఉన్నాయీ అనిపరిశీలిస్తే, పోలిస్తే ఆఫీసు భారతి2025 కోసం45,000 కంటే ఎక్కువఉద్యోగా అవకాశాలను ఆశించవచ్చు. పోస్టు పేరు:-గ్రామీణడాక్ సేవక్ (GDS)-30,000+పోస్ట్ మాన్ – 10,000+-3000 +

మల్టీ – టాస్కింగ్ స్టాప్(MTS)-2000+post office bharathi కోసం అర్హత ప్రమాణాలు:
మీరు దరఖాస్తు చేయడానికి ముందు,
మీరు ఈ ప్రాథమిక అవసరాలకు అనుగునంగా
ఉన్నారని నిర్ధారించుకోండి
విద్యార్హత మీరు గుర్తింపు పొందిన పాఠశాల
నుండి కనీసం 50% మార్కులతో 10 వ
తరగతి ఉత్తీర్ణులై ఉండాలి అలాగే
మీ ప్రాంతంలోని స్థానిక భాష తెలుసుకోవడం
తప్పని సరి.


వయో పరిమితి:
మీకు కనీసం 18
ఏళ్ళు
ఉండాలి
మీకు
40 సంవ॥ కంటే ఎక్కువ
వయస్సు
ఉండకూడదు.
మీరు నిర్ధిష్ట మార్గాలకు చెందిన వారైతే
ప్రభుత్వ నిభంధనల ప్రకారం మీరుకొంత
అదనపు వయో సడలింపు పొందవచ్చు.
ఇతర నైపుణ్యాలు:
మీకు ప్రాథమిక కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. కొన్ని పోస్టుల కోసం, మీరు సైకిల్ ని ఎలా తొక్కలో కూడా తెలుసుకోవాలి.
దరఖాస్తు రుసుము:
జనరల్ obc:100/-,
SC,st-0/-
pwd-0/-
జీతం:
గ్రామీణ డక్ sevak-12000/- -14,500
postman-21,700-69,100/-
మెయిల్ గార్డు21,700/- – 69,000/-
మల్టీ tasking staff-18,000-56,900/-
లింక్:
indiapost.gov.in

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *