TS NITW notification విడుదల:
తెలంగాణ వరంగల్ లో ఉన్న నేషనల్ఇన్స్టిట్యూట్ అఫ్ వరంగల్ నుండి 56 జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ అటెండెంట్,ల్యాబ్ అటెండర్, సీనియర్ అసిస్టెంట్ లైబ్రరీ &ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్,జూనియర్ ఇంజనీర్,సూపరెండెంట్ వంటి ఉద్యోగాలు డైరెక్ట్ రిక్రూట్మంట్ ద్వారా భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారి చేశారు.

ఉద్యోగాల ముఖ్యమైన తేదీలు:
ఆన్ లైన్ అప్లికేషన్ ప్రారంభ తేది: 30th నవంబర్ 2024 మరియు చివరి తేది:7th janaury 2025.
ఎంత వయస్సు ఉండాలి:
18-56 సంవత్సరాలు మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.ఎస్సీ ,ఎస్టి అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయో పరిమితి లో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు వివరాలు:
ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు 500/- నుండి 1000/- వరకు ఫీజు చెల్లించాలి.ఎస్టీ,ఎస్సీ,pwd మహిళలకి ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
సలరీ వివరాలు:
ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు 30000/- నుండి 60000/- వరకు పోస్టులను అనుసరించి సాలరీలు ఉంటాయి. ఇవి సెంట్రల్ గవర్నమెంటు ఉద్యోగాలు అయినందున TA,DA,HRA వంటి అన్ని రకాల అల్లోవెన్స్ ఉంటాయి.
కావాలసిన సర్ట్ ఫికేట్స్:
10th, ఇంటర్మ్డియేట్, డిగ్రీ
కుల ధృవీకరణ పత్రం
Study,residency certificates l.