TGSRTC
Notification 2024:
తెలంగాణా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో ఉద్యోగాలు భర్తీ చేశారు.
2,743 డ్రైవర్, శ్రామిక్ పోస్టులను
త్వరలో నోటిఫికేషన్ జారీ చేసేందుకు తెలంగాణా
ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. 10వ తరగతి అర్హత
కలిగి 18 నుండి 44 సంవత్సరాల మధ్య వయస్సు
కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. రాత పరీక్ష,
డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు.
నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి రిక్రూట్మెంట్
వివరాలు తెలుసుకోగలరు.

కావలసిన సర్టిఫికేట్స్:
నోటిఫిసెషన్ విడుదల చేశాక అప్లయ్ చేసుకోవడానికి ఈ క్రింది సర్టిఫికెట్ కలిగి ఉండాలి
10వ తరగతి సర్టిఫికెట్
సస్టడీ సర్టిఫికెట్ ఉండాలి
కాస్ట్ సర్టిఫికేట్
డ్రైవింగ్ లైసెన్స్.