తెలంగాణ లోని రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి13 పోస్టుల తో మహిళలు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ సఖి సెంటర్లలో పని చేయడానికి ఔట్ సోర్సింగ్ విధానం లో నోటిఫికేషన్ జారీ చేసింది. సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్, కేసు వర్కర్, ఫారా లీగల్ పర్సనల్ లాయర్ ,పారా మెడికల్ పర్సనల్, సైకో సోషల్ కౌన్సిల్,ఆఫీసు అసిస్టెంట్ కుక్,సెక్యూరిటీ గార్డు ఉద్యోగాలు ఉన్నాయి. ఎటువంటి రాత పరీక్ష లేకుండా 7th,10th, intermediate,degree qualification కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.
Important dates:
7th డిసెంబర్ 2024 నుండి 16th డిసెంబర్ 2024 తేదీలోగా రూమ్ నం. G-33, డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీస్, ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కాంప్లెక్స్ (IDOC), రాజన్న సిరిసిల్ల జిల్లా వార్కి దాఖలు చేయవలెను.
salary details: