ఏపీలో 10th అర్హతతో అవుట్ సోర్సింగ్ జాబ్స్ విడుదల

AP Outsourcing Jobs 2024:

ఆంధ్రప్రదేశ్ లోని పార్వతిపురం మన్యం జిల్లాల నుండి అవుట్ సోర్సింగ్ విధానంలో అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్, హెల్పర్, కుక్, హౌస్ కీపర్, డాక్టర్, సోషల్ వర్కర్ వంటి ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. 7th, 10th, ఇంటర్, డిగ్రీ అర్హత కలిగి 25 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా మెరిట్ మార్కులు, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిం చేసి ఉద్యోగాలు ఇస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

ముఖ్యమైన తేదీలు:

Ap అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు సంబందించి అర్హతలు, వయస్సు ఉన్న అభ్యర్థులు అప్లికేషన్ ఫారం పూర్తి చేసి డిసెంబర్ 12వ తేదీలోగా పార్వతిపురం మన్యం జిల్లా సంక్షేమ మరియు సాధికారిత అధికారిణి వారి కార్యాలయంకి గడువులోగా ధరఖాస్థులు పంపవలెను.

పోస్టుల వివరాలు, వాటి యొక్క అర్హతలు:

ఆంధ్రప్రదేశ్ లోని పార్వతిపురం మన్యం జిల్లాల నుండి అవుట్ సోర్సింగ్ విధానంలో అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్, హెల్పర్, కుక్, హౌస్ కీపర్, డాక్టర్, సోషల్ వర్కర్ వంటి ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. 7th, 10th, ఇంటర్, డిగ్రీ అర్హత కలిగినవారికి అవకాశం ఉంటుంది.

ఎంత వయస్సు ఉండాలి:

25 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోగలరు. SC, ST, OBC అభ్యర్థులకు మరో 05 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం:

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులలో అర్హతలు, వయస్సు, అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత కల్పిస్తూ ఎటువంటి రాత పరీక్ష లేకుండా మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.

శాలరీ వివరాలు:

సెలక్షన్ అయిన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి ₹7,944/- నుండి ₹18,536/- వరకు జీతాలు చెల్లిస్తారు. ఇవి కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు అయినందున ఇతర అలవెన్సెస్, బెనిఫిట్స్ ఉంటాయి.

అప్లికేషన్ ఫీజు:

దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు. అన్ని కేటగిరీల అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తు చేసుకోగలరు.

కావాల్సిన సర్టిఫికెట్స్:

పూర్తి చేసిన అప్లికేషన్ ఫారం.

7th, 10th, ఇంటర్, డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్

కుల ధ్రువీకరణ పత్రాలు

స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి

అనుభవం కలిగిన సర్టిఫికెట్స్ ఉండాలి.

Notification PDF

Application Form

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *