Job Recruitments : బామర్‌ లారీ–కో లిమిటెడ్‌లో వివిధ ఉద్యోగాలు.. పోస్టుల వివరాలు..

»    మొత్తం పోస్టుల సంఖ్య: 08.
»    పోస్టుల వివరాలు: అసిస్టెంట్‌ మేనేజర్‌ (ఐటీ సైబర్‌ సెక్యూరిటీ)–01, జూనియర్‌ ఆఫీసర్‌ (అకౌంట్స్‌ అండ్‌ ఫైనాన్స్‌)–04, జూనియర్‌ ఆఫీసర్‌ (ఆపరేషన్స్‌)–01, 
జూనియర్‌ ఆఫీసర్‌ (వేర్‌హౌస్‌ ఆపరేషన్స్‌)–01, జూనియర్‌ ఆఫీసర్‌ (హెచ్‌ఆర్‌ –అడ్మినిస్ట్రేషన్‌)–01.
»    అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

» వేతనం: నెలకు అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టుకు రూ.70,541, జూనియర్‌ ఆఫీసర్‌ (వేర్‌హౌస్‌ ఆపరేషన్స్‌) పోస్టుకు రూ.33,095, ఇతర పోస్టులకు రూ.36,785.

» వయసు: అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టుకు 32 ఏళ్లు, ఇతర పోస్టులకు 30 ఏళ్లు మించకూడదు.

» ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

» దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 06.12.2024
»    పనిచేయాల్సిన ప్రదేశాలుచెన్నై, కోల్‌కతా, రాయ్, ముంబై.
»    వెబ్‌సైట్‌: www.balmerlawrie.com

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *