Degree Exams : డిగ్రీ 3, 5 సెమిస్ట‌ర్ ప‌రీక్ష‌లు వాయిదా..

నల్లగొండ రూరల్‌: మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో మంగళవారం జరగాల్సిన డిగ్రీ 3, 5వ సెమిస్టర్‌ పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి ఉపేందర్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వాయిదా వేసిన పరీక్షలను డిసెంబరు 12న నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ నెల 28 నుంచి డిగ్రీ సెమిస్టర్‌ పరీక్షలు యథావిధిగా జరుగుతాయని ఆయన పేర్కొన్నారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *