రాతపరీక్ష లేకుండా.. రైల్వేలో 5,647 ఖాళీల భర్తీకి RRC నోటిఫికేషన్ విడుదల
RRC NFR Recruitment Notification 2024 : రైల్వేశాఖలో ఇటీవల వరుస నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఆర్‌ఆర్‌సీ నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే మరో అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్ విడుదల చేసింది. వివరాల్లోకెళ్తే.. RRC NFR Apprentice Recruitment 2024 …