
KVS Recruitment: 6,700కి పైగా పోస్టుల భర్తీ ప్రకటన
KVS Recruitment 2024 కేంద్ర ప్రభుత్వం కేంద్రీయ విద్యాలయాలు (KVS) మరియు నవోదయ విద్యాలయాల్లో (NVS) 6,700కి పైగా పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఇటీవల కేంద్ర కేబినెట్ దేశవ్యాప్తంగా 28 కొత్త నవోదయ విద్యాలయాలు మరియు 85 కేంద్రీయ విద్యాలయాలను …