Job Calender 2025 : 2025 జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన యూపీఎస్‌సీ.. డిగ్రీ అర్హతతోనే!
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంక్షిప్తంగా.. యూపీఎస్‌సీ! కేంద్ర ప్రభుత్వ ఉద్యోగార్థులకు ఎంతో సుపరిచితమైన పేరు! దేశంలోనే అతి పెద్ద రిక్రూట్‌మెంట్ బోర్డ్! బ్యాచిలర్ డిగ్రీతో పోటీ పడే అత్యున్నత సివిల్ సర్వీసెస్ మొదలు.. ఇంటర్మీడియెట్ అర్హతగా నిర్వహించే ఎన్‌డీఏ–ఎన్‌ఏ వరకు.. …