ఏపీఎస్‌ఆర్‌టీసీ- కర్నూల్ జోన్‌లో 295 ఖాళీలు.. నవంబర్ 19వ తేదీలోగా అప్లయ్ చేసుకోవాలి
APSRTC Kurnool 295 Apprentice Vacancies: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కర్నూల్ జోన్ పరిధిలోని అప్రెంటిస్ ఖాళీల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. వివరాలను పరిశీలిస్తే.. APSRTC Apprentice Recruitment 2024 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర …