Current Affairs : పోటీ పరీక్షల ప్రత్యేకం.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏ భాషల్లో భారత రాజ్యాంగ అనువాదాన్ని తాజాగా ఆవిష్కరించారు?
Today Current Affairs : UPSC సివిల్స్, TGPSC, APPSC, RRB, SSC పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థుల కోసం సమయం తెలుగు అందించే డైలీ కరెంట్ అఫైర్స్. 1. బాల్య వివాహాల రహిత భారతదేశాన్ని తీర్చిదిద్దడానికి ఇటీవల ఏ మంత్రిత్వ …