తెలంగాణ వరంగల్ జాబ్ మేళా తో నిరుద్యోగులకు సువర్ణావకాశం
చాలా మంది యువత ఉపాధి కోసం ఎదురు చూస్తున్నారు. అయితే వరంగల్ ఉమ్మడి జిల్లా లో జాబ్ మేళా తో సువర్ణావకాశం.ఉమ్మడి జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడం కోసం ఈనెల 18న జాబ్ మేళా నిర్వహించనున్నారు. నిరుద్యోగ నిర్మూలనే లక్ష్యంగా …