Wipro : విప్రోలో టెక్ సపోర్ట్ ఇంజినీర్ ఉద్యోగాలు.. డిగ్రీ అర్హతతో పాటు స్కిల్స్ ఉండాలి
Wipro Careers : ప్రముఖ ఐటీ సంస్థ విప్రోలో ఉద్యోగమంటే చాలా క్రేజ్. తాజాగా ఈ సంస్థ ఎల్1 టెక్ సపోర్ట్ ఇంజినీర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ప్రకటన విడుదల చేసింది. వివరాల్లోకెళ్తే.. Wipro L1 Tech Support Engineer in …