IT Hiring: మరో ఐదేళ్లలో 10 లక్షల ఉద్యోగాలు.. ఐటీలో నియామకాల జోష్.. హైదరాబాదీలకు ఫుల్ డిమాండ్..!
IT Employees Hiring Demand: ఇటీవలి కాలంలో ఐటీకి మళ్లీ డిమాండ్ పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఆయా కంపెనీలు మంచి ఫలితాలు నమోదు చేస్తున్న నేపథ్యంలో నిపుణులకు గిరాకీ పెరిగింది. ఈ క్రమంలోనే రానున్న 6 నెలల్లోనే ఐటీ సేవల విభాగంలో …