UGC NET Notification : యూజీసీ నెట్ డిసెంబర్ నోటిఫికేషన్ విడుదల.. పరీక్షల తేదీలు ఇవే..
పరిశోధనలు చేయాలన్నా..అసిస్టెంట్ ప్రొఫెసర్ స్థాయిలో అధ్యాపక వృత్తిలో ప్రవేశించాలన్నా.. అందుబాటులో ఉన్న మార్గం.. యూజీసీ–నెట్!! జాతీయ స్థాయిలో నిర్వహించే ఈ పరీక్షలో ప్రతిభ చూపితే.. పరిశోధనలకు అర్హత సాధించడమే కాకుండా.. అసిస్టెంట్ ప్రొఫెసర్‌గానూ నియామకం పొందొచ్చు!! యూజీసీ (యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్) ఏటా …